Rishab Shetty: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిందన్న విషయం విదితమే. ఇక కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కాంతార హీరో రిషబ్ శెట్టి అని చాలా తక్కువమందికి తెలుసు.