లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంతా, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ శాకుంతలం సినిమా చేసింది. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంటైర్ ఇండస్ట్రీకే షాక్ ఇచ్చే రేంజులో డిజాస్టర్ అయ్యింది. ఊహించని ఈ రిజల్ట్ నుంచి ఇమ్మిడియేట్ గా బయటకి వచ్చిన సామ్, తన నెక్స్ట్ షూటింగ్స్ కి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే సమంతా పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తోంది. ఈ కోలాబోరేషణ్ కి సంబంధించిన…