నీతా అంబానీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ సాంప్రదాయ లుక్‌తో పాటు,సామాజిక కార్యక్రమాలు, అల్ట్రా- లగ్జరీ లైఫ్‌కి పెట్టింది పేరు… ఆమె వాడే ప్రతి వస్తువు కూడా స్పెషల్ గానే ఉంటుంది.. ఇకపోతే ఖరీదైన చీరలు, నగలు, చెప్పులు, లిప్‌స్టిక్,హ్యాండ్‌బ్యాగ్స్ ఇలా ప్రతి యాక్ససరీకి ఒక ప్రత్యేక ఉంటుంది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్‌కి యజమానిగా,…