Crime News: మానవత్వాన్ని మంటగొలిపే ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సిర్మౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 82 ఏళ్ల గిరిజన వృద్ధురాలిపై పక్కింట్లో నివసించే యువకుడు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి అందించిన వివరాల ప్రకారం.. ఘటన జరిగిన రోజు రాత్రి ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండగా, పక్కింట్లో ఉండే సుగ్గా సాకేత్ అనే యువకుడు ఇంట్లోకి చొరబడి ఆమె గొంతు నులిమాడు. అనంతరం ఆమె స్పృహ కోల్పోయిన సమయంలో అత్యాచారానికి…