వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్‌లో ఎన్నో హెచ్చుతగ్గులు చూశానని, ఇక రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కాస్త బావోద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్ల పాటు వెస్టిండీస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు బ్రావో. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా… లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. అటు వెస్టిండీస్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తన కెరీర్‌కు…
క్రికెట్ చరిత్ర లో మరో దిగ్గజ క్రికెటర్ శకం ముగిసింది. శ్రీలంక క్రికెట్ జట్టు యార్కర్ కింగ్ లసిత్ మలింగ… తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు లసిత్ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు లసిత్ మలింగ. తాను క్రికెట్ ఆడుకున్నా… ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని.. ఆట కోసం బయటి నుంచి పని చేస్తానని…
అంతర్జాతీయ క్రికెట్ కు సౌతాఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్ గుడ్ బై చెప్పారు. అన్ని రకాల ఫార్మెట్లకు రిటైర్డ్ మెంట్ ప్రకటించారు డెయిల్ స్టెయిన్. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు డెయిల్ స్టెయిన్. 20 ఏళ్ల కెరీర్ కు నేటి తో ముంగింపు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు డెయిల్ స్టెయిన్. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్ లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ 20 లు…