రిటైర్మెంట్ ప్రకటించిన లసిత్ మలింగ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్ చరిత్ర లో మరో దిగ్గజ క్రికెటర్ శకం ముగిసింది. శ్రీలంక క్రికెట్ జట్టు యార్కర్ కింగ్ లసిత్ మలింగ… తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు లసిత్ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు లసిత్ మలింగ. తాను క్రికెట్ ఆడుకున్నా… ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని.. ఆట కోసం బయటి నుంచి పని చేస్తానని స్పష్టం చేశాడు లసిత్ మలింగ.
Also Read
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
17 ఏళ్ల క్రికెట్ అనుభవం తో కుర్ర క్రికెటర్ల కు పాఠాలు చెబుతానని తెలిపారు. కాగా.. ఇప్పటి వరకు 30 టెస్ట్‌లు, 226 వన్డేలు, 83 టీ 20 మ్యాచ్ లు, అలాగే.. 122 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడాడు లసిత్ మలింగ. అంతేకాదు… తన అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 500 పైగా వికెట్లు పడగొట్టి… చరిత్ర లో నిలిచాడు. కాగా.. ఇటీవలే దక్షిణఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్.. క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!