క్రికెట్ కు గుడ్ బై చెప్పిన బ్రావో !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ-20 వరల్డ్ కప్ తర్వాత క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు. తన కెరీర్లో ఎన్నో హెచ్చుతగ్గులు చూశానని, ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందంటూ కాస్త బావోద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్ల పాటు వెస్టిండీస్ తరపున ప్రాతినిధ్యం వహించాడు బ్రావో. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా… లీగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది.
అటు వెస్టిండీస్ డేంజరస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ తన కెరీర్‌కు ముగింపు పలుకుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టీ-20 వరల్డ్ కప్‌లో గేల్ దారుణంగా విఫలమయ్యాడు. ఇంగ్లాండ్‌పై కేవలం 13 పరుగులు, సౌతాఫ్రికాపై 12, బంగ్లాపై 4, శ్రీలంకపై ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. మొత్తం 4 మ్యాచ్‌లు ఆడిన గేల్ కేవలం 30 పరుగులు మాత్రమే చేశాడు. అంతకు ముందు జరిగిన ఐపీఎల్ లోనూ గేల్ రాణించలేదు. దీంతో క్రిస్ గేల్ రిటర్మెంట్ ప్రకటిస్తాడనే టాక్ నడుస్తోంది.
Also Read
- Asim Munir: ఇరాన్లో అసిమ్ మునీర్‌కు భంగపాటు.. ఒక్కరోజులోనే రిటర్న్
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
తాజావార్తలు
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
-
Nepal Flash Floods: నేపాల్ వరద ప్రళయం.. బీహార్‌కు పెను ప్రమాదం..
-
Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..