రేపు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. కాగా.. కూటమి నేతలు సమావేశం రేపు సాయంత్రం లేదా బుధవారం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
TG Polycet Results: పాలీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఐఏఎస్, తెలంగాణ ఎస్‌బీటీఈటీ ఛైర్మన్ శ్రీ బి. వెంకటేషం..
పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి ఏటా పరీక్ష నిర్వహిస్తుంటారు. అదే పాలిసెట్. మే 24న పాలిసెట్ రాత పరీక్ష ముగిసింది. ఇటీవలె మూల్యాంకనం కూడా పూర్త అయ్యింది. ప్రస్తుతం, ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైంది.
ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఏదైనా చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో
వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటారు. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కానీ చాలా సార్లు చర్మంపై సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు.
దేశ వ్యాప్తంగా వున్న జవహర్ నవోదయ విద్యాలయాల లో ఆరవ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి ప్రవేశాల కొరకు ఏప్రిల్ 29న పరీక్ష నిర్వహించడం జరిగింది..ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల ను బుధవారం నాడు నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది.ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులు పొందిన మార్కుల ఆధారంగా వారి స్థానిక జిల్లాల్లో ఉన్న నవోదయ…
నేడు టెట్ ఫలితాలు విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేసింది. అయితే.. టెట్ నోటిఫికేషన్ లో వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు వెల్లడించాల్సిన.. కానీ అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఇవాల్టి ఉదయం 11.30 నిమిషాలకు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ ఫలితాలను https://tstet.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి తెలుసుకోవచ్చు. కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు పరీక్షలు…