ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పరిపాలన మొదలైంది. ఈరోజు నుంచి ఆ దేశంలో తాలిబన్ల పరిపాలన మొదలైంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లినప్పటికీ, పంజ్‌షీర్ ప్రావిన్స్ మాత్రం వారికి దక్కలేదు. ఆ ప్రాంతం కోసం పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. అయితే, తాలిబన్లను పంజ్‌షీర్ దళాలు ఎదుర్కొంటున్నాయి. పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నామని తాలిబన్లు చెబుతూ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై పంజ్‌షీర్ నేతలు స్పందిచారు. పంజ్‌షీర్ తమ ఆధీనంలోనే ఉందని, పరిస్థితులు కఠినంగా ఉన్నాయనీ,…
ప్రపంచం చూపు మొత్తం ఇప్పుడు షంజ్ షీర్ పైనే ఉంది. అప్ఘన్ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తాలిబన్లతో పోరాడాలేక దేశం విడిపోడి పారిపోయిన సంగతి తెల్సిందే. ఈక్రమంలోనే అప్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకొని తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే తాలిబన్ల పాలనను ఒప్పుకునేది లేదంటూ అక్కడి ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వస్తున్నాయి. ముఖ్యంగా సింహాలగడ్డగా పేరొందిన షంజ్ షీర్ ప్రాంతవాసులు తాలిబన్లతో గట్టిగా పోరాడుతున్నారు. ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా…