Fire Accident At Forest: రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది.
మనలో చాలామంది ఇప్పటికే అనేక జంతు ప్రదర్శన జరిగే ప్రదేశాలకు, అలాగే కొన్ని సఫారీలలో కూడా ప్రయాణం చేసి ఉంటాము. అయితే ఒక్కోసారి సఫారీలు చేస్తున్న సమయంలో అనుకోకుండా కొన్ని ప్రమాదాలకు గురైన సంఘటనలు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో సఫారీలో భాగంగా పర్యటన పర్యటకులపై ఏనుగు దాడి చేయగా చివరి నిమిషంలో ప్రాణాపాయం…