Fire Accident At Forest: రాజమండ్రి సమీపంలోని రిజర్వ్ ఫారెస్టులో అగ్నిప్రమాదం.. ఘటనపై మంత్రి దుర్గేష్ ఆరా!
- రాజమండ్రి సమీపంలోని రిజర్వ్ ఫారెస్టులో అగ్నిప్రమాదం..
- అటవీలోని మంటలను ఆర్పివేసిన ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది..
- చెట్లు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident At Forest: రాజమండ్రి సమీపంలోని దివాన్ చెరువు రిజర్వ్ ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి నుంచి రాజానగరం వెళ్లే జాతీయ రహదారి పక్కన మంటలు భారీగా వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఇక, చక్రద్వారా బంధం గ్రామ సమీపంలో మంటలు వ్యా్ప్తి చెందడంతో.. గ్రామస్తులతో పాటు రైతులు తీవ్ర భయాందోళ వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందితో పాటు అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించగా.. రంగంలోకి దిగిన ఫైర్ డిపార్ట్మెంట్ మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
Read Also: Chit Fund Fraud: పల్నాడు జిల్లాలో చిట్ఫండ్ కంపెనీ పేరుతో మోసాలు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..!
Also Read
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
అయితే, రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్ని ప్రమాదం జరగినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి తెలియడంతో.. హూటాహూటీన ఆ ప్రాంతానికి వెళ్లి చెట్లు దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక, అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఫారెస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇది మానవ తప్పిదంగా జరిగిన ప్రమాదంగా భావిస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ శాఖలో ఇటువంటి ప్రమాదాలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తేల్చి చెప్పారు. రాజమండ్రి నగరానికి ఆనుకుని ఉన్న అటవీ భూముల్లో అగ్ని ప్రమాదం జరగడంపై అధికారులు వెంటనే స్పందించారు.. లేకపోతే పెను ప్రమాదం జరిగేదాని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!