Home
Republican Party
Republican Party News
-
Elon Musk: డొనాల్డ్ ట్రంప్ పార్టీకి ఎలాన్ మస్క్ మద్దతు.. భారీ విరాళం..!
Elon Musk: యూఎస్ బిలినీయర్ ఎలన్ మస్క్.. డొనాల్డ్ ట్రంప్ పార్టీకి మద్దతుగా నిలిచాడు.. ఇందులో భాగంగానే ఆ పార్టీకి భారీ విరాళం అందించాడు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ట్రంప్ పోటీలో ఉండబోతున్నారు. -
AMERICA: “మీరు పోర్న్ స్టార్‌తో సంబంధం పెట్టుకున్నారు.” ట్రంప్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బైడెన్
ఈ ఏడాది నవంబర్ 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చర్చ జరిగింది. -
US Presidential Elections: అయ్యో పాపం.. సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా, సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. -
US Presidential Election 2024: మరో ప్రైమరీలో డోనాల్డ్ ట్రంప్ విజయం..
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో మరోసారి దూసుకుపోయారు. మరో రాష్ట్రంలో విజయం సాధించి తన ఖాతాలో వేసుకున్నారు. -
Vivek Ramaswamy: ట్రంప్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తా.. వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు
Vivek Ramaswamy:భారత సంతతి రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడినైతే అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు క్షమాభిక్ష పెడతానన్నారు. ఓ టీవీ షోలో వివేక్ రామస్వామి పలు విషయాలపై మాట్లాడారు. అయితే తన ప్రధాన ఉద్దేశం మాత్రం అమెరికాను ముందుకు తీసుకువెళ్లడమే అని తెలిపారు. ట్రంప్ అయినా తాను అయినా ఫస్ట్ అమెరికా అన్న దానికే ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున బరిలోకి దిగేందుకు… -
Donald Trump: “పోటీకి నేను సిద్ధం”.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
Former US President Donald Trump announces his bid for the 2024 presidency post: ఉత్కంఠకు తెరదించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ ట్రంప్ బుధవరా కీకల ప్రకటన చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నట్లు 76 ఏళ్ల డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. రిపబ్లిక్, డెమొక్రాట్ పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తొలి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. -
USA: అమెరికా మధ్యంతర ఎన్నికల బరిలో ఐదుగురు భారతీయ-అమెరికన్లు..
5 Indian-Americans In Race For US Congress's Midterm Elections: అమెరికాలో జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో డెమెక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అధికారం కోల్పోయిన రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. నవంబర్ 8న యూఎస్ఏలో ఈ మధ్యంతర ఎన్నిలకలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదుగురు భారతీయ-అమెరికన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఐదుగురు పక్కాగా గెలుస్తారని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
ట్రెండింగ్
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!