మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నేడు రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ ఒక్కసారిగా పవర్ స్టార్.. పవర్ స్టార్.. సీఎం.. సీఎం అంటూ గోలగోల చేశారు.. దీనిపైనా పవన్ మాట్లాడుతూ.. ‘పవర్ లేని…
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్” అక్టోబర్ 1న గాంధీ జయంతి వారాంతంలో విడుదల కానుంది. దీనిని జీ స్టూడియోస్ సహకారంతో జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జె భగవాన్, జె పుల్లారావు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణ నటించారు. తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు…
“ప్రతిరోజు పండగే” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ “రిపబ్లిక్”. ఈ పొలిటికల్ థ్రిల్లర్ నుంచి తాజాగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లుక్ రిలీజ్ అయ్యింది. ప్రముఖ సీనియర్ నటి రమ్య కృష్ణ తాజాగా “రిపబ్లిక్” నుండి ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. “కూలిపోతాం, కుంగిపోతాం, ఓడిపోతాం ! అయినా… నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం..” అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ పై ఐశ్వర్య రాజేష్ లుక్…