జాతీయ పండుగల్లో ఒకటైన రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) వేడుకలకు దేశ ప్రజలు రెడీ అవుతున్నారు. భారత్ లో ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే జాతీయ పండుగ. ఇది 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి, దేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మారిన రోజును సూచిస్తుంది. ఈ రోజున ఢిల్లీలో గొప్ప సైనిక, సాంస్కృతిక పరేడ్ జరుగుతుంది. బీటింగ్ రిట్రీట్ పూర్తి డ్రెస్ రిహార్సల్ జనవరి 28న, బీటింగ్ రిట్రీట్ పరేడ్ జనవరి 29న…