పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల ముద్దుల కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరడుగుల ఎత్తు, మెగా ఫ్యామిలీ గౌరవం, తండ్రి వ్యక్తిత్వం అన్ని పోత పోసినట్లు పెరుగుతున్నాడు అకీరా. తండ్రి దగ్గర లేనప్పటికీ తల్లి రేణు, కొడుకు ఇంట్రెస్ట్ ను తెలుసుకొని అతడికి ఇష్టమైన రంగంలో నడిపించడానికి కృషి చేస్తోంది. ఇక తాజాగా అకీరా తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన విషయం విదితమే. అకీరా లో కొన్ని హిడెన్…