Renu Desai: సినీ నటి, ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలు, సోషల్ మీడియా ట్రోలింగ్‌పై తీవ్రంగా స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని, రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా అకౌంట్లు ఇష్టం వచ్చినట్లుగా థంబ్‌నెయిల్స్ పెట్టి తనపై తప్పుడు…