Renault Duster Launch: రెనాల్ట్ డస్టర్ మరోసారి భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2025 జనవరి 26వ తేదీన కొత్త తరం రెనాల్ట్ డస్టర్‌ను అధికారికంగా విడుదల చేయనున్నారు. తొలిసారిగా 2012లో భారత్‌లో ప్రవేశించిన డస్టర్, దాదాపు పదేళ్ల పాటు మంచి గుర్తింపు పొందింది.