HHVM : పవన్ నటించిన హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఇందులో పవన్ మాట్లాడుతూ తన సినీ కెరీర్ పై ఎమోషనల్ అయ్యారు. నేను పదేళ్ల పాటు ప్లాపుల్లో ఉన్నాను. నేను మొదట్లో వరుస హిట్లు కొడుతున్నప్పుడు ఒక ప్లాప్ మూవీ చేసి పాపం చేశాను. అప్పటి నుంచి మూవలపై గ్రిప్ కోల్పోయాను. ఎలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవాలో అర్థం కాలేదు. వరుసగా ప్లాపులు వచ్చాయి. అలా ప్లాపుల్లో ఉన్న…
తాజాగా శిల్పకళా వేదికలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఉదయం ఏఎం రత్నం గురించి మాట్లాడాను, ఇప్పుడు అభిమానుల గురించి మాట్లాడుతాను” అంటూ మొదలుపెట్టిన ఆయన, “తాను పడుతూ లేస్తూ ఉన్నానంటే దానికి కారణం అభిమానులే” అని, “పడినప్పుడు ఓదార్చి, లేచినప్పుడు అభినందిస్తూ తనకు అండగా నిలబడ్డారు” అని చెప్పుకొచ్చాడు. అయితే ఈ సమయంలో రీమేక్ సినిమాల గురించి ప్రస్తావిస్తూ, “ఎక్కువగా రీమేక్ చేస్తానని తిడతారు. కానీ ఏం చేయమంటారు, నా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు రాజకీయాల కోసం సినిమాలను వదిలేసిన పవన్.. మూడేళ్ళ తరువాత మనసు మార్చుకొని సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ ఎక్కువగా రీమేక్ లపై మనసుపెట్టడం అభిమానులకు నచ్చడంలేదట.. మొదటి నుంచి పవన్ రీమేక్ లపైనే కన్నేస్తూ వచ్చాడు. అదునులో కొన్ని హిట్ ని అందుకున్నాయి.. మరికొన్న డిజాస్టర్లుగా నిలిచిపోయాయి. ఇక రీ ఎంట్రీలో పవన్…