Mukhesh Ambani : బడ్జెట్ ప్రకటనకు ముందు దేశంలోని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రకటనకు ముందే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
Disney Hotstar Merger : దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరలో అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఒకటిగా అవతరించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య విలీన ఒప్పందం ఖరారైంది.
Dunzo : వాల్‌మార్ట్ మద్దతుగల ఇ-కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆన్-డిమాండ్ డెలివరీ కంపెనీ డన్జోను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంది. కానీ డన్జో యొక్క సంక్లిష్టమైన యాజమాన్య నిర్మాణంతో ఒప్పందం నిలిచిపోయింది.
Reliance Industries : దేశంలోని దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో రికార్డు సృష్టించింది. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన దేశంలోనే తొలి కంపెనీగా రిలయన్స్ నిలిచింది.
Reliance Profit: దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) 2023-24 ఆర్థిక సంవత్సరానికి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
Mukesh Ambani Networth : భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీకి గురువారం తన జీవితంలో గుర్తుండి పోయే రోజు. ఒక వైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు పెరిగిన తర్వాత కొత్త రికార్డు సృష్టించబడింది.
Mukesh Ambani: దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. అంబానీ అధికారిక ఇమెయిల్ ఐడీకి బెదిరింపు వచ్చింది.
భారత్లోని డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మివేసేందుకు రెడీ అయింది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని పలు నివేదికలు పేర్కొన్నాయి.
Reliance Retail: అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీకి(ADIA) చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) రూ.4,966.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్లో అబుదాబి కంపెనీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో 0.59 శాతం ఈక్విటీని కొనుగోలు చేస్తుంది.
Reliance Industries: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ క్రమంగా చమురు వ్యాపారాన్ని దాటి కొత్త కొత్త వ్యాపారాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పుడు భవిష్యత్ ఇంధన విభాగంలో తన స్థానాన్ని పదిలం చేసుకుంటున్నారు.