Mukesh Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కంపెనీ FMCG రంగంలో మరో ప్రధాన అడుగు వేసింది. ఈ కంపెనీ బ్రైల్‌క్రీమ్, టోనీ & గై వంటి ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్‌ల ప్రపంచ హక్కులను సొంతం చేసుకుంది. ఈ కీలక ఒప్పందం ద్వారా, రిలయన్స్ తన పోర్ట్‌ఫోలియోలో గ్రూమింగ్, పర్సనల్ కేర్ ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన పేర్లను జోడించింది. భారతీయ, ప్రపంచ మార్కెట్లలో బలమైన ఉనికిని కలిగి ఉన్న ఒక ఐకానిక్ బ్రిటిష్ పురుషుల హెయిర్ స్టైలింగ్…