తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.. దాంతో ఇక్కడ కూడా ఈయనకు ఫ్యాన్స్ ఉన్నారు..ఇటీవల విజయ్ చేస్తున్న సినిమాలు భారీ కలెక్షన్స్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాయి..ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు.. అందులోనూ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ‘లియో’ సినిమా
నేడు టెట్ ఫలితాలు విడుదలకు విద్యాశాఖ సర్వం సిద్దం చేసింది. అయితే.. టెట్ నోటిఫికేషన్ లో వెల్లడించిన విధంగా జూన్ 27 న ఫలితాలు వెల్లడించాల్సిన.. కానీ అవి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ కీని జూన్ 29న విడుదల చేశారు. ఇవాల్టి ఉదయం 11.30 నిమిషాలకు టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. టెట్ ఫలితాలన
టెట్‌ను (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ముందుగా నిర్ణయించినట్టుగానే ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్నారు. టెట్ పేపర్-1 కోసం 3,51,468 మంది, పేపర్-2 కోసం 2,77,884 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి హాల్ టికెట్లను జారీ చేయనున్నట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటించారు. పే�
సీఐడీ అధికారులు గురువారం అర్ధరాత్రి హడావిడిగా అరెస్ట్ చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును శుక్రవారం అర్ధరాత్రి బెయిల్‌పై విడుదల చేశారు. సుమారు 18 గంటల పాటు సీఐడీ పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అనంతరం పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించారు. సీఐడీ కోర్టు ఇంఛార్జి న్యాయమూర్తి సత్యవతి బెయిల్ మం�