Home
Release Date
Release Date News
-
గంగూభాయి వస్తోంది.. పక్కకు జరగండి
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కి ఈ ఏడాది ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఆమె నటించిన రెండు భారీ చిత్రాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ తో ఈ బ్యూటీ ఈ ఏడాది టాలీవుడ్ లోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అలియా నటించిన మరో భారీ చిత్రం గంగూభాయి కతియావాడీ. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఎంతో… -
కరోనా కరుణిస్తే.. ‘పక్కా కమర్షియల్’ గా ఆరోజే వస్తాం
మ్యాచో హీరో గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పక్కా కమర్షియల్. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే కరోనా మహమ్మారి విరుచుకుపడడంతో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ కొత్త డేట్లను వెతుకుంటున్నాయి. ఈ క్రమంలో ‘పక్కా కమర్షియల్’ కూడా కొత్త రిలీజ్ డేట్ తో ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా మే 20 న… -
రవితేజ వర్సెస్ రవితేజ! ‘ఖిలాడి’ రోజే ‘ఎఫ్.ఐ.ఆర్.’!!
మాస్ మహరాజా రవితేజ ‘ఖిలాడి’ సినిమా ఫిబ్రవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అదే తేదీన విష్ణు విశాల్ ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ సైతం రిలీజ్ అవుతోంది. చిత్రం ఏమంటే… ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీకి రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విష్ణు విశాల్ తమిళంలో ‘భీమిలి కబడ్డి జట్టు, రాక్షసుడు’ చిత్రాలలో నటించాడు. అవి రెండూ తెలుగులో రీమేక్ అయ్యి చక్కని విజయం సాధించాయి. అలానే ఇటీవల వచ్చిన రానా ‘అరణ్య’లోనూ విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించాడు. అతని… -
రెండు డేట్స్ బ్లాక్ చేసిన ‘భీమ్లా నాయక్’
‘ట్రిపుల్ ఆర్’ మూవీ రిలీజ్ డేట్ కన్ ఫామ్ కావడంతో ఇప్పుడు వరుసగా పలువురు బడా నిర్మాతలు తమ చిత్రాల విడుదల తేదీలను రీ షెడ్యూల్ చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఆ మరు క్షణమే తమ ‘ఎఫ్ 3’ మూవీ ఏప్రిల్ 28న రాబోతోందని ‘దిల్’ రాజు తెలిపారు. ఇదిలా ఉంటే… పవన్ కళ్యాణ్, రానాతో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ‘భీమ్లా నాయక్’ కోసం ఏకంగా… -
ఫిబ్రవరి మొదటి వారానికి ఫిక్స్ అయిన ‘సామాన్యుడు’!
సంక్రాంతి బరి నుండి తప్పుకొన్న ‘సామన్యుడు’ రిపబ్లిక్ డేకు వస్తుందని అప్పట్లో హీరో విశాల్ చెప్పాడు. అయితే… పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ తేదీన కూడా ‘సామాన్యుడు’ సినిమా విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో విశాల్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ డ్రామా ద్వారా తు. ప. శరవణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సరికొత్త కథలను తెరపైకి తీసుకొస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే… -
ఫిబ్రవరి నెలాఖరులో జోహార్లు అందుకోబోతున్న ఆడవాళ్ళు!
శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతను ‘ఒకే ఒక జీవితం’ మూవీలో చేస్తున్నాడు. అందులో శర్వా తల్లిగా అమల నటిస్తుంటే, రీతువర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న మరో సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ విడుదల తేదీ కన్ ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ వాయిదా పడటంతో అదే రోజున శర్వానంద్… -
ఫిబ్రవరి 4 న ‘స్వ’!
జి. ఎం.ఎస్. గ్యాలరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జి. ఎం సురేష్ నిర్మాత గా మను పి.వి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘స్వ’. మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కరణం శ్రీరాఘవేంద్ర సంగీతాన్ని సమకూర్చారు. సినిమా గురించి నిర్మాత సురేశ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంటోంది. నిన్న ‘కన్నుల్లోన…’… -
‘ఆర్ఆర్ఆర్’ కు రెండు రిలీజ్ డేట్లు.. ఈసారి పక్కా అంట
చిత్ర పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్నచిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈపాటికి విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వలన వాయిదాల మీద వాయిదాలు పడుతూ అస్సలు రిలీజ్ అవుతుందా..? అనే డౌట్ ని అభిమానుల్లో క్రియేట్ చేసింది. ఇక ఆ అనుమానాలకు తెరలేపుతూ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు. ఒకటి కాదు ఏకంగా రెండు రిలీజ్ డేట్లు… -
గుడ్ న్యూస్ చెప్పిన ‘గుడ్ లక్ సఖి’
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ కి అంతటి విజయం దక్కలేదనే చెప్పాలి. గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గుడ్ లక్ సఖి. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వలన వాయిదా పడుతూ వస్తోంది. రూరల్ స్పోర్ట్స్… -
‘భీమ్లా నాయక్’ కాదు వస్తోంది ‘డిజె టిల్లు’!
మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’ విడుదల వాయిదా పడటంతో ఇప్పుడు సంక్రాంతి బరిలో దిగబోతున్న ఇతర చిత్రాల మీదకు అందరి దృష్టి మళ్ళింది. పనిలో పనిగా ఇప్పటి వరకూ వ్యూహాత్మక మౌనం పాటించిన కొందరు నిర్మాతలు తమ చిత్రాల అప్ డేట్స్ ను ఇవ్వడం కూడా మొదలెట్టారు. ‘ట్రిపుల్ ఆర్’ వాయిదాతో ముందు అనుకున్న విధంగా ‘భీమ్లా నాయక్’ను జనవరి 12న విడుదల చేస్తారేమో అనే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. అయితే ‘భీమ్లా నాయక్’…
తాజావార్తలు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!