గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే నిజమైంది. ‘అఖండ 2’ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రత్యేక నోట్ కూడా విడుదల చేసింది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2’ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. అనౌన్స్‌మెంట్ చేసినప్పటి నుంచి ఇండియన్ సినిమాల్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచిందని వెల్లడించారు. Also Read:Mohan Babu: ఘట్టమనేని వారసుడిని వణికించనున్న మోహన్…
స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ…
Vishwambhara : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. అందరూ అనుకున్నట్టే అఖండ-2కు పోటీగా దింపుతున్నారు. దీంతో విశ్వంభర రిలీజ్ గురించి చర్చ మొదలైంది. మొన్నటి వరకు ఓజీ సినిమా రాకపోతే విశ్వంభరను సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఓజీ అనుకున్న టైమ్ కే వస్తున్నాడు. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ ముందు ఉంటుందా తర్వాత ఉంటుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. విశ్వంభర మూవీ వీఎఫ్ ఎక్స్…
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్టతో చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వచ్చాక కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వీఎఫ్ ఎక్స్ మరీ వీక్ గా ఉందంటూ ప్రచారాలు జరిగాయి. కానీ తర్వాత వచ్చిన సాంగ్స్ తో వాటిని కవర్ చేసేశారు మూవీ టీమ్. అయితే రిలీజ్ ఎప్పుడు అనేదానిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే చిరంజీవి ఈ…
War2- coolie : ఈ నడుమ మూవీ రిలీజ్ డేట్లు ప్రకటించిన తర్వాత ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రిలీజ్ కు 50 రోజుల ముందు ఓ పోస్టర్ వేసేస్తున్నారు. 50 డేస్ టు గో.. 50 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్.. అంటూ పోస్టర్లు వేసేస్తున్నారు. అంటే మూవీ రిలీజ్ కు ఇంకో 50 రోజులే ఉంది అని ప్రేక్షకుల్లో మరోసారి దీని గురించి చర్చ జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ డేట్…
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు మూవీ జూన్ 26న రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అఫీషియల్ టీమ్ నుంచి వచ్చినట్టే పోస్టర్లు ఉండటంతో ఫ్యాన్స్ నిజమా కాదా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రిలీజ్ డేట్స్ అన్నీ నిజం కాదని తేల్చి చెప్పింది. మూవీ రిలీజ్ డేట్ ను తామే స్వయంగా…
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఎన్నో వాయిదాల తర్వాత, 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర యూనిట్, హైదరాబాద్, కాశీ, మరియు తిరుపతిలో గ్రాండ్…
బాలీవుడ్ నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా మూవీ ‘వార్ 2’. స్టార్ హీరో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్’, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘వార్ 2’ వస్తోంది. కాగా ఈ మూవీలో హృతిక్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ ఈ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నింటి…
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ చిట్ లభించింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. కంగనా సినిమా చాలా కాలంగా వివాదాల్లో కూరుకుపోయింది.