Home
Release Date
Release Date News
-
MAD Movie : ‘మ్యాడ్ ‘ మూవీ పై జాతిరత్నాలు డైరెక్టర్ ప్రశంసలు..
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి రెడీ అవుతుంది..అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది..రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు.… -
Ayalaan Movie : రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్…
సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే సినిమాలు టాక్తో సంబంధం లేకుండా ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసి మంచి వసూళ్లు సాధిస్తాయి. ఈ ఏడాది సంక్రాంతికి బాలయ్య వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అలాగే విజయ్ దళపతి వారసుడు సినిమాలు విడుదల అయి మంచి కలెక్షన్స్ రాబట్టాయి.ఇక వచ్చే సంక్రాంతికి కూడా రసవత్తర పోటి నెలకొననుంది..సంక్రాంతి పండుగ ఇంకా మూడు నెలలకి ఉండటంతో ఇప్పటి నుంచే కొన్ని మూవీస్ అప్పటికి స్లాట్లు బుక్ చేసుకుంటున్నాయి.తెలుగు… -
CUET UG 2024: విద్యార్ధులకి తాజా వార్త.. 2024 CUET UG ,PG పరీక్ష తేదీలు విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2024 లో జరగనున్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్(CUET ) UG మరియు PG పరీక్షల తేదీలను ప్రకటించింది. -
Dussehra 2023: దసరా డబుల్ ధమాకా.. రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోల సినిమాలు..
టాలివుడ్ లో సినిమాల జాతర మొదలుకానుంది.. ఎప్పుడూ సంక్రాంతికి సినిమా జాతర ఉంటే ఇప్పుడు దసరాకు బాక్సాఫీస్ షేక్ అవ్వబోతుంది.. ప్రస్తుతం జవాన్ మేనియా కొనసాగుతుంది.. విడుదలైన వారం రోజులకు రూ.600 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.. మరో వారం కలెక్షన్స్ ఇలానే కొనసాగానున్నాయని ఇండస్ట్రీలో టాక్.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో పాజిటిల్ రెస్పాన్స్ అందుకుంది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం. ఇక ఇప్పుడు సినీ ప్రియుల అందరి దృష్టి దసరా లపై పడింది. అక్టోబర్… -
Tiger Nageshwara Rao : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన మాస్ రాజా..
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.1970 కాలంలో స్టూవర్ట్పురంలో పాపులర్ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ రవితేజ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్… -
Skanda Release Date: సలార్ ఎఫెక్ట్.. వెనక్కి స్కంద! రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Ram Pothineni’s Skanda Movie New Release Date: ఉస్తాద్ రామ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘స్కంద’. అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో సెప్టెంబర్ 15న స్కంద చిత్రంను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ… -
Maa Oori Polimera 2 : రిలీజ్ డేట్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
కథ బాగుంటే ఆ సినిమా థియేటర్స్ లో విడుదల అయినా లేక ఓటీటీ లో విడుదలయిన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తారు. ఈ మధ్య చిన్న సినిమాలు అద్భుతమైన కంటెంట్ తో ప్రేకక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కోవలోకి చెందిందే మా ఊరి పొలిమేర చిత్రం.2021 లో నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైన ఈ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.క్షుద్ర పూజలు, తంత్రాలు లాంటి వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా… -
Devil : విడుదల తేదిని ఫిక్స్ చేసిన మేకర్స్
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటన తో వరుస సినిమాల లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.ఇటీవల నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా గా తెరకెక్కిన ‘బింబిసార’ సినిమా తో కళ్యాణ్ రామ్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతా లో వేసుకున్నాడు.ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా త్వరలోనే తెరకెక్కబోతుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు.… -
Miss Shetty Mr Polishetty: వేచి ఉండండి అంటూ.. క్షమాపణలు చెప్పిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్!
Naveen Polishetty and Anushka Shetty’s Miss Shetty Mr Polishetty Movie Release Date Postponed: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 4న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన… -
Spy : ఓటీటీలో రిలీజ్కు రెడీ అవుతున్న స్పై..ఎక్కడంటే?
యంగ్ హీరో నిఖిల్ తాజాగా నటించిన పాన్ ఇండియా చిత్రం స్పై. ఈ సినిమా నిన్నటి రోజున మంచి బజ్ తో చాల గ్రాండ్ గా విడుదల కావడం జరిగింది.. అయితే విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.. రొటీన్ కథలతో కాకుండా డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ లు చేసి టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ఇక వరుసగా విజయాలను అందుకుంటున్న నిఖిల్.. రీసెంట్ గా చేసిన స్పై తో బోల్తాపడ్డాడు. భారీ…
తాజావార్తలు
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?