నాటు నాటు సాంగ్ ఇండియాకి ఆస్కార్ అవార్డ్ ని తీసుకోని వచ్చింది. భారతీయ ప్రజలంతా గర్వించాల్సిన విషయం ఇది. ఈ ఆనందాన్ని కొన్నేళ్ల క్రితమే ఒక భారతీయుడిగా మనందరికీ ఇచ్చిన వాడు ఏఆర్ రెహమాన్. ఇండియన్ ప్రొడక్షన్ కాదు కానీ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ‘స్లమ్ డాగ్ మిలియనేర్’ సినిమా ఒక సెన్సేషన్ అయ్యింది. ఈ మూవీకి గాను రెహమన్ రెండు ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ సౌండ్ కేటగిరిల్లో రెహమాన్…