REDMI K90: Xiaomi సంస్థ చైనాలో నిర్వహించిన ఒక ఈవెంట్‌లో తమ వాగ్దానం మేరకు సరికొత్త REDMI K90 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. REDMI K90లో 6.59 అంగుళాల 2K AMOLED ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఇది 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, 12-బిట్ 68.7 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంతేకాక, ఇందులో కంటికి ఉపశమనం కలిగించే…