REDMI K90 Pro Max: షియోమీ (Xiaomi) తాజాగా REDMI K90 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, వినూత్న టెక్నాలజీతో మొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించనుంది. REDMI K90 Pro Max లో 6.9 అంగుళాల 2K AMOLED భారీ ఫ్లాట్ స్క్రీన్ ఉంది. ఇది 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, డాల్బీ విజన్, 12-బిట్ 68.7 బిలియన్ రంగులకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా,…
Xiaomi త్వరలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi K90 Pro Max ను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే వారం చైనా మార్కెట్లో విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ను అక్టోబర్ 23న కంపెనీ విడుదల చేయనుంది. Redmi K90 Pro Max పవర్ ఫుల్ ఫీచర్లతో వచ్చేస్తోంది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో బోస్-ట్యూన్ చేయబడిన స్పీకర్లు ఉంటాయి. దీని వెనుక ప్యానెల్ కూడా చాలా విలక్షణంగా ఉంటుంది.…