సాధారణంగా ఉడతలు వర్షాకాలంలో ఆహారాన్ని సేకరించి పెట్టుకుంటాయి. ఆహారాన్ని సేకరించి పెట్టుకున్నాక వాటిని చలి కాలంలో వాడుకుంటాయి. చిన్న చిన్న గుంతలు తీసి, లేదా ఎక్కడైనా ఇంట్లోనో ఆహారాన్ని భద్రంగా దాచుకుంటాయి. నార్త్ డకోటాలో నివశించే ఫిషర్ నాలుగురోజులపాటు కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్లి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత తన కారు ఇంజన్ భాగాన్ని చెక్ చేసేందుకు బానెట్ ఓపెన్ చేసి చూడగా అందులో ఏకంగా 152 కేజీల వాల్‌నట్స్ కనిపించారు. దీంతో ఫిషర్…