బాలీవుడ్ బాద్‌షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జవాన్, పఠాన్ వంటి బ్యాక్ టు బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో చేసిన డంకి నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. జవాన్ సినిమాకు గాను ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు షారుక్. ప్రస్తుతం షారుక్ కింగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల షారుక్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన…
Shah Rukh Khan: బాలీవుడ్‌లో “కింగ్ ఖాన్” గా ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న హీరో షారుఖ్ ఖాన్. ఈ హీరో ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ పుట్టిన రోజున ఆయనకు 60 ఏళ్లు నిండుతాయి. దీంతో పాటు షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్‌కు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే.. ఆయన బిలియనీర్ల క్లబ్‌లో చేరాడు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన షారుఖ్ ఖాన్ తన సినీ ప్రయాణంలో బుల్లి తెర నుంచి బాలీవుడ్ రారాజు స్థాయికి…
బాలీవుడ్ బాద్‌షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జవాన్, పఠాన్ వంటి బ్యాక్ టు బ్లాక్ బస్టర్ తో బాలీవుడ్ లో రికార్డులు క్రియేట్ చేసాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో చేసిన డంకి నిరాశపరచడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. జవాన్ సినిమాకు గాను ఇటీవల జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నాడు షారుక్. అయితే నవంబర్ 2 షారుక్ ఫ్యాన్స్ కు స్పెషల్ డే. ఈ రోజు షారుక్ బర్త్ డే.…
ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన నెట్‌ఫ్లిక్స్ షో “ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్”కు వ్యతిరేకంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి సమీర్ వాంఖడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ షోపై దాఖలు చేసిన పరువు నష్టం దావాలో, వాంఖడే షో నిర్మాతలు, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ యజమానులు, నటుడు షారుఖ్ ఖాన్, అతని భార్య గౌరీ ఖాన్, అలాగే నెట్‌ఫ్లిక్స్, ఇతరుల నుండి రూ. 2 కోట్ల నష్టపరిహారం కోరాడు. ఈ సిరీస్‌లో తన పాత్ర…
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఎట్టకేలకు డైరెక్టర్‌గా రంగప్రవేశం చేస్తున్నారు. చాలా కాలంగా ఆయన దర్శకుడిగా డెబ్యూ చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ (Bads of Bollywood) అనే వెబ్ సిరీస్‌తో ఆర్యన్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. Also Read : Teja Sajja : స్టార్ డైరెక్టర్ చీట్ చేశాడు..…
Shah Rukh Khan: బాలీవుడ్ 'బాద్ షా' షారుక్ ఖాన్ నేటితో తన 58వ ఏట అడుగుపెట్టాడు. ఇటీవల ఆయన నటించిన 'పఠాన్', 'జవాన్' చిత్రాలు వసూళ్ల పరంగా ఎన్నో రికార్డులు సృష్టించాయి.
Jawan’s Non Theatrical Rights: బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’ ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెద్ద ఎత్తున మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ‘జవాన్’ ట్రైలర్‌ను ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా ప్రదర్శించబోయే థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే మ్యూజిక్ రైట్స్ విషయంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన…