తాజాగా పెరిగిన ఆభరణాల ధరలు చూసి పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ రాబోతుంది. ముహూర్తాలు దగ్గర పడడంతో బంగారం, వెండి కొనేందుకు సిద్ధపడుతుండగా అమాంతంగా ఒక్కసారి పెరిగిన ధరలు చూసి అవాక్కు అవుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. బ్రాడర్ ఇండెక్స్‌లు రికార్డ్ స్థాయిలో ర్యాలీ చేశాయి. తాజా ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేశాయి. మంగళవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. క్రమం క్రమంగా పుంజుకుంటూ భారీ లాభాల దిశగా ట్రేడ్ అయ్యాయి.
Pakistan : శుక్రవారం భారత షేర్లు పతనమవుతున్నప్పటికీ.. గత ఐదు రోజులుగా పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో కాసుల వర్షం కురుస్తోంది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సుమారు ఐదు రోజుల్లో 10 శాతం కంటే ఎక్కువ పెరుగుదలను చూస్తోంది.
Today Stock Market Roundup 26-04-23: ఇవాళ బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నం స్వల్ప లాభాలతో ముగిసింది. ఇంట్రాడేలో వ్యాపారం నీరసంగా సాగింది. కాకపోతే.. సెన్సెక్స్ వరుసగా ఐదో రోజు లాభాలతో ఎండ్ కావటం చెప్పుకోదగ్గ అంశం.