Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- 83 వేల మార్కుకు దగ్గరలో సెన్సెక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి దాకా గ్రీన్‌లోనే కొనసాగాయి. బ్రాడర్ ఇండెక్స్‌లు రికార్డ్ స్థాయిలో ర్యాలీ చేశాయి. తాజా ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. సెన్సెక్స్ 83 వేల మార్కుకు దగ్గరలో ఉంది. అలాగే నిఫ్టీ కూడా 26 వేల మార్కుకు దగ్గర నిలిచింది. సెన్సె్క్స్ 97 పాయింట్లు లాభపడి 82, 988 దగ్గర ముగియగా.. నిఫ్టీ 27 పాయింట్లు లాభపడి 25, 383 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు.. సేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
- October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
నిఫ్టీలో ఎన్‌టీపీసీ, జెఎస్‌డబ్ల్యు స్టీల్, హిండాల్కో ఇండస్ట్రీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్‌టీ లాభపడగా.. బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యుఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు బ్రిటానియా ఇండస్ట్రీస్ నష్టపోయాయి. సెక్టార్లలో ఎఫ్‌ఎంసిజి మరియు టెలికాం మినహా ఇతర అన్ని రంగాల సూచీలు బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, పవర్, రియాల్టీ, మీడియా, మెటల్ 0.4-1 శాతం లాభంతో గ్రీన్‌లో ముగిశాయి. BSE మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ నోట్‌తో ముగియడంతో బ్రాడర్ ఇండెక్స్‌లు కూడా రికార్డు స్థాయిలో ర్యాలీ చేశాయి. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: Hyderabad: ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!