చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘రియల్‌మీ’ మార్కెట్లోకి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. సీ సిరీస్‌లో భాగంగా రియల్‌మీ సీ85 5G, రియల్‌మీ సీ85 ప్రో 4G స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి 5G ఫోన్ కాగా.. మరొకటి 4G ఫోన్. ఈరోజు వియత్నాంలో ఈ స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ కాగా.. త్వరలోనే అన్ని దేశాల్లో అందుబాటులోకి రానున్నాయి. సరసమైన ధరలలో ఈ ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. సీ85 5Gలో పిచ్చెక్కించే…