Home
Rcb Vs Gt
Rcb Vs Gt News
-
RCB vs GT: జోరుమీదున్న బెంగళూరును గుజరాత్ కట్టడి చేస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న గుజరాత్
RCB vs GT: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్లో ఆర్సిబి తన సొంత మైదానంలో ఆడటం ఇదే తొలిసారి. రజత్ పాటిదార్ నేతృత్వంలోని జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో… -
Dinesh Karthik: నాకు బ్యాటింగ్ వస్తుందనుకోలేదు: దినేశ్ కార్తిక్
Dinesh Karthik Said I wasn’t mentally ready for Batting vs GT: చేయాల్సిన రన్స్ తక్కువగా ఉండడంతో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాదనుకున్నా అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీపర్ దినేశ్ కార్తిక్ తెలిపాడు. వికెట్లను కోల్పోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, వెంటనే ప్యాడ్లను కట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లిపోయా అని డీకే తెలిపాడు. తమ బౌలర్లు అద్భుతంగా రాణించడంతోనే గుజరాత్‌ను తక్కువ స్కోరుకు పరిమితం చేయగలిగాం అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. శనివారం… -
Mohammed Siraj: గుజరాత్‌తో మ్యాచ్ ఆడతానని అనుకోలేదు: సిరాజ్
Mohammed Siraj Said I thought I might not be able to play today: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయం సాధించింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. గుజరాత్‌ను బెంగళూరు ఓడించడంలో మొహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తన కోటా నాలుగు ఓవర్ల రెండు వికెట్లు తీసి.. 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సీజన్లో సిరాజ్‌కు ఇదే బెస్ట్ బౌలింగ్… -
Parthiv Patel: గ్లెన్ మ్యాక్స్‌వెల్‌పై కామెంట్స్.. పార్థివ్ పటేల్‌ను టార్గెట్ చేసిన ఫాన్స్!
Glenn Maxwell Fans Trolls Parthiv Patel: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 36 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్ ఆరంభంలో ఆడిన మ్యాక్సీ.. కొన్ని మ్యాచ్‌లకు విరామం తీసుకున్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మూడు బంతుల్లో ఒక ఫోర్ బాది పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాక్స్‌వెల్ ఆట తీరుపై టీమిండియా మాజీ ప్లేయర్ పార్థివ్… -
Virat Kohli: నీ అంత క్రికెట్ ఆడలేదు.. కోహ్లీపై ఫైర్ అయిన టీమిండియా దిగ్గజం!
Sunil Gavaskar Slams Virat Kohli Over Strike Rate: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఓ ప్లేయర్ ఆటతీరును బట్టే తాము వ్యాఖ్యానిస్తామని, ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ ఉండన్నాడు. 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి.. 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే స్లో ఇన్నింగ్స్ అంటారన్నాడు. బయట నుంచి వచ్చే విమర్శలకు ఎందుకు బదులిస్తున్నారు? అని సన్నీ… -
Virat Kohli: ఏకైక ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు!
Virat Kohli Creates History in IPL: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్లో విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో 4000 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్లో విజయాల్లో విరాట్ 4039 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ (3945), రోహిత్ శర్మ (3918), డేవిడ్ వార్నర్ (3710), సురేశ్ రైనా (3559)లు విరాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా… -
RCB vs GT: విరాట్ కోహ్లీ బుల్లెట్ త్రో.. షారూఖ్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్!
Virat Kohli Dismiss Shahrukh Khan With Unbelievable Throw: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను కళ్లు చెదిరే త్రోతో రనౌట్ చేశాడు. విరాట్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు షారుక్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్ అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 13… -
Faf du Plessis: ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు.. తొలి బ్యాటర్‌గా!
Faf du Plessis Rare Reord For RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బెంగళూరు బ్యాటర్‌గా డుప్లెసిస్ నిలిచాడు. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పవర్ ప్లేలో ఫాఫ్ 64 రన్స్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (50) పేరిట ఉంది. పవర్ ప్లేలో గేల్ మూడుసార్లు… -
Faf du Plessis: చెలరేగిన డుప్లెసిస్.. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
Fastest fifty for RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ చెలరేగాడు. శనివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 6వ ఓవర్ ఐదవ బంతికి జాషువా లిటిల్ బౌలింగ్‌లో షారుఖ్ ఖాన్ క్యాచ్ పట్టాడు. దాంతో 92… -
RCB vs GT: బెంగళూరు భళా.. గుజరాత్ 147 ఆలౌట్!
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు చెలరేగారు. సమిష్టిగా రాణించి గుజరాత్ టైటాన్స్‌ను మోస్తరు స్కోరుకు పరిమితం చేశారు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు 19.3 ఓవర్లలో గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది. షారుఖ్ ఖాన్ (37; 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. రాహుల్ తెవాటియా (35; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), డేవిడ్ మిల్లర్ (30; 20 బంతుల్లో 3 ఫోర్లు. 2 సిక్స్‌లు) రాణించారు.…
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!