ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. జోస్ బట్లర్ (73 నాటౌట్; 39 బంతుల్లో 5×4, 6×6) హాఫ్ �
RCB vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో భాగంగా నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగ�
RCB vs GT: నేడు బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. ఇక మ్యాచ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఆర్‌సిబి తన సొంత మైదానంలో ఆడటం ఇదే తొలిసారి. రజ�
Dinesh Karthik Said I wasn’t mentally ready for Batting vs GT: చేయాల్సిన రన్స్ తక్కువగా ఉండడంతో తనకు బ్యాటింగ్ చేసే అవకాశం రాదనుకున్నా అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీపర్ దినేశ్ కార్తిక్ తెలిపాడు. వికెట్లను కోల్పోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, వెంటనే ప్యాడ్లను కట్టుకుని క్రీజ్‌లోకి వెళ్లిపోయా అని డీకే తెలిపాడు. తమ �
Mohammed Siraj Said I thought I might not be able to play today: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ విజయం సాధించింది. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. గుజరాత్‌ను బెంగళూరు ఓడించడంలో మొహమ్మద్ సిరాజ్ కీలక పాత్ర పోషించాడు. తన కోటా నాలుగు ఓవర్ల రెండు వికెట్లు తీసి.. 29 పరుగులు మాత్రమే ఇచ్�
Glenn Maxwell Fans Trolls Parthiv Patel: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌లలో 36 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్ ఆరంభంలో ఆడిన మ్యాక్సీ.. కొన్ని మ్యాచ్‌లకు విరామం తీసుకున్నాడు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. మూ�
Sunil Gavaskar Slams Virat Kohli Over Strike Rate: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఓ ప్లేయర్ ఆటతీరును బట్టే తాము వ్యాఖ్యానిస్తామని, ప్రత్యేక ఎజెండా అంటూ ఏమీ ఉండన్నాడు. 14-15 ఓవర్ వరుకు క్రీజులో ఉండి.. 118 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేస్తే స్లో ఇ�
Virat Kohli Creates History in IPL: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో విజయాలు సాధించిన మ్యాచ్‌ల్లో 4000 పరుగులు సాధించిన ఏకైక ప్లేయర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐపీఎల్‌లో విజయాల్లో విరాట్ 4039 పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. శిఖర్ ధావన్ (3945), రోహిత్ శర్�
Faf du Plessis Rare Reord For RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. పవర్ ప్లేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బెంగళూరు బ్యాటర్‌గా డుప్లెసిస్ నిలిచాడు. శనివారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో పవర్ ప్లేలో ఫాఫ్ 64 రన్