మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొంతు సవరించుకోబోతున్నాడా అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇప్పటి వరకు చరణ్ ఎప్పుడు కూడా తన సినిమాల కోసం పాట పాడలేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తమ తమ సినిమాల్లో పాటలు పాడి మెప్పించారు. ఇటీవల పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో మాట వినాలి అనే పాట పాడారు. ఆ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ కూడా తన సినిమాలో ఓ…
గేమ్ ఛేంజర్ రిజల్ట్ పరిచినా కూడా ఏ మాత్రం డీలా పడకుండా ఫ్యాన్స్ ను ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ ఇవ్వాలని ప్రిపేర్ అవుతున్నాడు మెగా పవర్ స్టార్. డైరెక్టర్ శంకర్ కారణంగా మూడు నాలుగేళ్లు లాక్ అయిపోయాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ను పరుగులు పెట్టించనున్నాడు చరణ్. ఇప్పటికే బుచ్చిబాబుతో చేస్తున్న ఆర్సీ 16ని జెట్ స్పీడ్‌లో పూర్తి చేసేలా దూసుకుపోతున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్‌గా ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించిన..అందుకోవాల్సిన టార్గెట్‌ని మాత్రం అందుకోలేక పొయింది. దాదాపు ఆరేళ్ళ తరువాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్‌కు పెద్ద నిరాశ ఎదురయ్యింది.. దీంతో తన తదుపరి సినిమా ‘ఆర్ సి…
గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ ముగించిన రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమా RC 16 ను సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమా అందించిన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన…
RC16 Divyenddu: సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలకు సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమా ఆర్‌సి 16 షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ను ముగించేసి తన తర్వాతి సినిమా స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. Also Read…
RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సంక్రాంతి రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ లోగా తన తర్వాతి సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు చరణ్. RC16 గా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పీరియాడికల్ నేపథ్యంలో సాగే విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనుంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహ్మాన్‌కిచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కడప దర్గాను సందర్శిస్తానన్న చరణ్.. ఇచ్చిన మాట ప్రకారం కడప దర్గాలో జరిగిన 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ దర్గాను ఎ.ఆర్.రెహ్మాన్ క్రమ తప్పకుండా సందర్శిస్తుంటారు. 2024లో ఇక్కడ జరిగే 80వ జాతీయ ముషైరా గజల్ ఈవెంట్‌కు చరణ్‌ను తీసుకొస్తానని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చరణ్‌ను ఆహ్వానించారు. ఓ వైపు బిజీ షెడ్యూల్.. మరో వైపు అయ్యప్ప…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజార్ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగాజనవరి 9న రిలీజ్ చేయనున్నారు. చరణ్ కు సంబంధించి దాదాపు షూట్ పూర్తి అయింది. త్వరలో ఈ చిత్ర ప్రమోషన్స్ ను మొదలెట్టనున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ ను ముగించిన రామ్ చరణ్ తన తదుపరి సినిమాలపై దృష్టిపెట్టారు. ఆల్రెడీ ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో సినిమాను చాలా నెలల…