యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం కొరటాల శివతో #NTR30 సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్దమవుతున్న తారక్, ఈ మూవీ అయిపోగానే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘NTR31’ సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్ ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయనున్నాడనే వార్త చాలా కాలంగా వినిపిస్తోంది. బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ తో ఒక…
దర్శక దిగ్గజం రాజమౌళి మాగ్నమ్ ఓపస్ యాక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత వరుసగా మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టాశారు చరణ్. అందులో విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్సీ 15’ చిత్రీకరణ దశలో ఉంది. త్వరలోనే ‘ఆర్సీ 16’కూడా పట్టాలెక్కనుంది. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు టీం. ఈ నేపథ్యంలో చెర్రీ రెమ్యూనరేషన్ గురించి నేషనల్…