“ఆర్సీ15″లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజనరీ డైరెక్టర్ శంకర్ తదుపరి చిత్రం రామ్ చరణ్ హీరోగా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను “ఆర్సి15” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ మరోసారి జత కట్టనుంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త మెగా అభిమానుల్లో అంచనాలను పెంచేస్తోంది. సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ అంటున్నారు. కేవలం ఆ సన్నివేశానికే కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నారట.
Read Also : బిగ్ బాస్ హౌస్ లో ‘అమెరికా అబ్బాయి – హైదరాబాద్ అమ్మాయి’
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
వార్తల ప్రకారం… శంకర్ ఈ సినిమాలో భారీ రైలు ఎపిసోడ్‌ను ప్లాన్ చేస్తున్నాడు. రైలు ఎపిసోడ్ సినిమాలో కీలకమైన సమయంలో వస్తుంది. సినిమాకి ప్రధాన హైలైట్‌గా ఉండనున్న ఈ యాక్షన్ స్టంట్ లో రామ్ చరణ్‌తో పాటు వందలాది మంది ఫైటర్స్ పాల్గొంటారని సమాచారం. ఈ సీక్వెన్స్ ద్వారా హీరో హీరోయిజంను ఎలివేట్ చేయనున్నాడట శంకర్. ఈ రైలు ఎపిసోడ్ కోసం శంకర్ ఏకంగా రూ. 10 కోట్లు ఖర్చు చేయనున్నాడని సమాచారం. ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేక రైలు సెట్ ను కూడా నిర్మిస్తున్నారట.
ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది. శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ సోషల్ డ్రామాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 2023 సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?