Indian Rupee: అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి గురువారం ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. ఈరోజు రూపాయి విలువ 88.37 కనిష్ట స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న గందరగోళం కారణంగా భారత రూపాయి పతనం కొనసాగుతోంది. గత వారం నమోదైన 88.36 పాయింట్ల కనిష్ట స్థాయి నుంచి ఇది పడిపోయింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు భారత రుణ, ఈక్విటీ మార్కెట్ల నుంచి నికరంగా $11.7 బిలియన్లను ఉపసంహరించుకున్నట్లు పలు నివేదికలు…
Indian Rupee: అమెరికా డాలర్‌తో పోల్చితే మన రూపాయి మారకం విలువ రోజు రోజుకీ పడిపోతోంది. ప్రస్తుతం 83 రూపాయల దిశగా పయనిస్తోంది. ఆ స్టేజ్ కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇండియన్ కరెన్సీ ఇంతలా బక్క చిక్కటానికి చాలా కారణాలున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను మరింత పెంచనుందనే భయం.. దేశీయ మార్కెట్లు బలహీనంగా ఉండటం.. క్రూడాయిల్ రేట్లు పెరగటం.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు భారీగా వృద్ధి…