K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. KRAMP సినిమా మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్తోంటే కొన్ని వెబ్సైట్స్ నిర్మాత రాజేష్ దండపై, ఆయన సినిమాపైన నెగిటీవ్ క్యాంపెన్ను ప్రారంభించారని,. సినిమా కలెక్షన్స్న ప్రభావితం చేసేలా.. ఇండస్ట్రీలో నిర్మాత రాజేష్ దండ పేరు చెడగొట్టేలా రకరకాల ట్వీట్స్ తో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని వారిని చెప్పుతో కొడతానని నిర్మాత…
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా సదరు వెబ్ సైట్ నిర్వాహకులపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ‘ నేను ‘కే ర్యాంప్’ అనే సినిమాను నిర్మించి ఈ నెల 18వ తేదీన విడుదల చేశాను. దీనికి మంచి ప్రేక్షక ఆదరణ లభించింది. మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని…
K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కొందరు తన సినిమాపై కావాలని నెగిటివ్ చేస్తున్నారని వారిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. రాజేష్ దండా చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ ‘నిర్మాతగా, పంపిణీ దారుగా రాజేష్ దండా మీడియాతో ఎలాంటి గౌరవ మర్యాదలతో వుంటాడు అన్నది మీడియా మిత్రులు అందరికీ తెలుసు. అలాంటి నేను నిన్న ఎందుకు ఓ వెబ్…
కిరణ్ అబ్బవరం కెరీర్ లో 11 వ సినిమాగా వస్తున్న చిత్రం ‘K’. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ ‘యుక్తి తరేజా’ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. హాస్య మూవీస్ బ్యానర్ లో 7 వ సినిమాగా రానున్న ఈ సినిమను కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే భారీ బడ్జెట్ పై నిర్మించారు రాజేష్ దండా. అన్ని హంగులు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ఈ దీపావళి కానుకగా 18న థియేటర్స లో విడుదల కానుంది. ఈ సినిమాతో…
అల్లరి నరేష్ గత కొద్దీ కాలంగా రొటీన్ ఫార్ములా వదిలి కథ నేపథ్యం ఉన్న సినిమాలను చేసేస్తున్నాడు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో ‘ నాంది’ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి నంబర్స్ తెచ్చింది. ఇక అదే దర్శకుడితో చేసిన ఉగ్రం యావరేజ్ గా నిలిచిన నరేష్ కంటెంట్ సెలెక్షన్ కు మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చేసిన ఆ ఒక్కటి అడక్కు డిజాస్టర్ గా నిలిచింది.…
శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం 'సామజవరగమన' ఈ నెల 18న జనం ముందుకు రావాల్సింది. కానీ మేకర్స్ ఎలాంటి అప్ డేట్ ఇప్పటి వరకూ ఇవ్వలేదు. కనీసం కొత్త రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించలేదు.