అక్కినేని అఖిల్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్ అంటే అందరికీ గుర్తు వచ్చేది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అఖిల్‌కు చెప్పుకోదగ్గ విజయాన్ని అందించింది. ఆ తర్వాత చేసిన ఏజెంట్ దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అఖిల్ సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు ఇటీవల ఒక ప్రాజెక్ట్‌ను ఫైనల్ చేశాడు. లెనిన్ పేరుతో ఈ సినిమాను మురళీకృష్ణ అబ్బూరు డైరెక్ట్ చేస్తున్నాడు. Also Read:Rajinikanth’s Coolie: ‘కూలీ’ కాదయ్యా..…
ప్రభాస్ కటౌట్‌కి మాస్ కమర్షియల్ సినిమాలు బాగా సూట్ అవుతాయి. ప్రేక్షకులు కూడా అతడ్ని ఆ జోనర్ సినిమాల్లో చూడ్డానికే ఎక్కువ ఇష్డపడతారు. అతడు కొట్టినప్పుడు విలన్లు గాల్లో ఎగిరినా.. చూడ్డానికి కన్వీన్స్‌గానే అనిపిస్తుంది. అతని కటౌట్ అలాంటిది మరి! అందుకే, దర్శకులు అతనికోసం యాక్షన్ కథలే ఎక్కువగా సిద్ధం చేస్తారు. తాను కూడా ఓ భారీ యాక్షన్ కథను ‘చక్రం’ సినిమా సమయంలోనే సిద్ధం చేశానంటూ దర్శకుడు కృష్ణవంశీ తాజాగా కుండబద్దలు కొట్టాడు. ‘చక్రం’ సినిమా…