Raviteja Eagle movie Walks out from Sankranthi Race: తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన సీజన్. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే అదే డేట్ కి రావాలని దాదాపుగా అందరి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 2024 సంక్రాంతికి ఈసారి ఐదు సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి.…
Raviteja Eagle Trailer: 2024 సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాల్లో ఒకటిగా ఉంది మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈగల్. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13న పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్, అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా…
డిసెంబర్ 22న పాన్ ఇండియా పండక్కి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తో కలిసి తనకి టైలర్ మేడ్ లాంటి మాస్ రోల్ లో నటిస్తూ సలార్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 9 రోజులు ఉండగానే సోషల్ మీడియాలో సలార్ సందడి మొదలైపోయింది. కొన్ని ఏరియాల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సలార్ రిలీజ్ అవుతున్న డిసెంబర్ 22న…