టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈడీ ముందు హాజరయ్యాడు రవితేజ. డ్రైవర్ తో కలిసి తన బ్యాంకు డీటెయిల్స్ కు సంబంధించిన ఫైల్స్ తో ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి సరైన సమయానికి ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు. తాజాగా ఈడీ రవితేజ విచారణను ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో రవితేజ డ్రైవర్ శ్రీనివాస కీలకం. ఎందుకంటే ఈ కేసు అతని పట్టుకోవడం ద్వారానే వెలుగులోకి వచ్చింది. ఎక్సయిజ్ శాఖ ఈ కేసులో…
టాలీవుడ్ హీరో రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలంతా వరుసగా ఈడీ ముందు హాజరవుతున్నారు. ఈ రోజు ఈడీ విచారణకు రవితేజ వంతు వచ్చింది. గెస్ట్ హౌజ్ నుండి బయల్దేరిన రవితేజ తో పాటు అతని డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు ఈడి ముందు హాజరయ్యారు. 2017లో ఎక్సైజ్ కేసులో రవితేజ విచారణ ఎదుర్కొన్నాడు. 10 గంటలు విచారించిన ఎక్సైజ్ అధికారులతో ఆయన డ్రగ్స్ కి అలవాటు పడ్డ…