దుల్కర్ సల్మాన్ మలయాళం సూపర్ స్టార్ అయిన ఇప్పుడు తెలుగులో సుపరిచితుడు అయిపోయాడు. వరుసగా మహానటి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన హీరోగా కాంత అనే సినిమా రూపొందిస్తున్నారు. రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్…