Ravindra Jadeja Likely to miss IND vs ENG 2nd Test in Vizag: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రన్ తీసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో జడ్డు రనౌట్ అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా…
Most Wickets In International Cricket for India: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జడేజా ఈ ఘనత అందుకున్నాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జానీ బెయిర్‌స్టోను ఔట్ చేయడం ద్వారా జడ్డూ ఈ ఘనతను అందుకున్నాడు. జడేజా ఇప్పటివరకు మూడు…
లంచ్ బ్రేక్ సమయానికి 28 ఓవర్లు ఆడిన ఇంగ్లాండ్ కీలకమైన 3 వికెట్లను కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇక, ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బేయిస్ట్రో 32 పరుగులు, జో రూట్ 18 పరుగులతో నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.
Ravindra Jadeja Says I am Not a best fielder in the world: వన్డే ప్రపంచకప్ 2011లో మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నిర్వర్తించిన బాధ్యతలను 2023 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా నిర్వర్తిస్తున్నాడు. జట్టుకు అవసరం అయినపుడు రన్స్ చేస్తూ, వికెట్స్ తీస్తూ సరైన ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఇక ఫీల్డింగ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఫీల్డింగ్ విన్యాసాలతో పరుగులను అడ్డుకోవడమే కాకుండా.. కళ్లు చెదిరే క్యాచులు పడుతూ బ్యాటర్‌లను పెవిలియన్…
ICC ODI World Cup 2023 Best Catches So Far: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 రసవత్తరంగా సాగుతోంది. మెగా టోర్నీలో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తి కాగా.. టాప్ జట్లు కొన్ని సెమీస్ రేసులో లేవు. భారత్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో గెలిచి పాయింట్స్ పట్టికలో అగ్ర స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా (8), న్యూజీలాండ్ (8), ఆస్ట్రేలియా (6) టాప్ 4లో ఉన్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, దాయాది పాకిస్తాన్ వరుస ఓటములతో…
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జడేజా చాలా సింపుల్ క్యాచ్ విడిచిపెట్టాడు. ఆ క్యాచ్ మిస్ చేసినందుకు ఫ్యాన్స్ తో పాటు.. భార్య రివాబా జడేజా కూడా ఆశ్చర్యపోయింది. ప్రస్తుతం జడేజా భార్య రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Virat Kohli Says Sorry to Ravindra Jadeja for stealing Man of the Match Award: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్షమాపణలు చెప్పాడు. జడేజాకు దక్కాల్సిన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును తాను లాగేసుకున్నందుకు సారీ చెప్పాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా గురువారం పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో జడ్డూ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్స్ తీసి…
Australia 199 all out after Ravindra Jadeja, Kuldeep Yadav heroics: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంతో.. ఆస్ట్రేలియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దాంతో భారత్ టార్గెట్ 200గా ఉంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్లలో…
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డ్ సాధించాడు. వన్డేల్లో 200 వికెట్లతో పాటు 2000 పరుగులు సాధించిన 14వ ఆటగాడిగా, వన్డేల్లో టీమిండియా తరఫున కపిల్ దేవ్ (3783 రన్స్, 253 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా.. భారత్ తరఫున వన్డేల్లో 200 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు.