టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో ప్రపంచ నంబర్ 1 ఆల్‌రౌండర్‌గా ఆవిర్భవించాడు. టెస్టులకు సంబంధించి ఐసీసీ విడుదల చేసిన టాప్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. రెండు రేటింగ్ పాయింట్ల ఆధిక్యంతో జేసన్ హోల్డర్‌ను రెండో స్థానంలోకి నెట్టేశాడు. బెన్‌స్టోక్స్ , రవిచంద్రన్ అశ్విన్, షకిబ్ అల్ హసన్.. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలోనే కాకుండా బౌలర్ల జాబితాలోనూ అశ్విన్ టాప్-5లో ఉన్నాడు. 850 రేటింగ్…
జూన్ 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్ వేదికగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో ఇండియా-న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ముంబైలో క్వారంటైన్ లో ఉంది. అదోలా ఉంటె… ఈ ఫైనల్లో టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. ఆ జెర్సీ 1990వ కాలం నాటి భారత జట్టు ధరించిన రెట్రో జెర్సీను గుర్తు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోను…
ఐపీఎల్ 2020 తర్వాత టీం ఇండియా వెళ్లిన ఆస్ట్రేలియా పర్యటనలో స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయపడటంతో భారత్ లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్ 3 టెస్టుల్లో 27 వికెట్లు తీసి సత్తా చాటాడు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరగనున్న 5 టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ పర్యటన కోసం బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న అక్షర్ పటేల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో…