ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ వేలం డిసెంబర్ 15న జరిగే అవకాశం ఉంది. వేలానికి ముందు 10 జట్లు నవంబర్ 15లోపు తమ రిటెన్షన్ జాబితాలను సమర్పించాలి. రిటెన్షన్‌కు తుది గడువు సమీపిస్తున్న నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. IPL 2026కి ముందు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ సంజు శాంసన్ కోసం జడేజాను వదులుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సిద్ధమైందని తెలుస్తోంది.…
Ravindra Jadeja Likely to miss IND vs ENG 2nd Test in Vizag: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రన్ తీసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో జడ్డు రనౌట్ అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా…