మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరావు.. ఈ సినిమా తో తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.రీసెంట్ గా ఈ చిత్రం నుంచి విడుదలై ట్రైలర్ కు నేషనల్ వైడ్ గా…