Home
Ravi Teja
Ravi Teja News
-
Tiger Nageswara Rao: దొంగగా మారిన రవితేజ
టాలీవుడ్ మాస్ మహారాజ అంటే చాలు మనకు గుర్తుకు వచ్చేది రవితేజ. ఆయన మాటలకు , ఆయన చేష్టలకు కామిడీకి కడుపుబ్బ నవ్వుకోవాల్సిందే అభిమానులు. కిక్ కోసం ఏమైన సరే చేయడానికి వెనుకాడని రవితేజ ఇప్పుడు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడట. అంత అవసరం ఏమోచ్చింది రవితేజాకి అనుకుంటున్నారా. అసలు రవితేజ ఇప్పుడు దొంగలా మారడానికి కారణం ఒకటి వుంది. అదిఏమిటంటే.. రవితేజ ఈ మెళకువలన్నీ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా కోసమే. స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు… -
Ravi Teja :రామారావు పక్కకు… నాగేశ్వరరావు ముందుకు
‘టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా’ వంటి వరుస ప్లాప్స్ తర్వాత ‘క్రాక్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ మళ్ళీ ‘ఖిలాడి’తో డౌన్ అయ్యాడు. ప్రస్తుతం ‘రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర, ధమాక, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. ఇవి కాకుండా చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’లో స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే దాదాపు పూర్తయిన ‘రామారావు ఆన్ డ్యూటి’ సినిమాను రవితేజ పక్కన పెట్టేశాడనే వార్తలు వినవస్తున్నాయి.… -
Dubai Seenu: పదిహేనేళ్ళ క్రితం ‘దుబాయ్ శీను’ ఏం చేశాడు?
హీరోగా రవితేజ, డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఇద్దరూ ‘నీ కోసం’ సినిమాతోనే ప్రయాణం మొదలెట్టారు. ఆ పై వారి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. అలా అలరించిన చిత్రాల్లో 15 ఏళ్ళ కిందట జనం ముందు నిలచిన ‘దుబాయ్ శీను’ కూడా చోటు సంపాదించింది. నయనతార నాయికగా నటించిన ‘దుబాయ్ శీను’ 2007 జూన్ 7న విడుదలై వినోదం పంచింది. కథలోకి తొంగి చూస్తే- దుబాయ్ వెళ్ళి కోట్లు సంపాదించేయాలని… -
Faria Abdullah: ‘ధమాకా’ పేల్చనున్న జాతిరత్నం?
ఫరియా అబ్దుల్లా.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తోనే ఈ అమ్మడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా అవతరించింది. యువతలోనూ విపరీతమైన ఫాలోయింగ్ గడించింది. కాకపోతే.. ఆ క్రేజ్‌కి తగినట్టు ఈమెకు మంచి అవకాశాలైతే రాలేదనే చెప్పుకోవాలి. ‘రావణాసురుడు’ మినహాయిస్తే.. గొప్ప ఆఫర్లేమీ లేవు. అయితే, లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ భామకి ఓ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అది కూడా రవితేజ సినిమాలోనే.. అదే ‘ధమాకా’. కాకపోతే హీరోయిన్గా కాదు. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం.. ధమాకాలో ఈ జాతిరత్నం… -
Drugs :దేశంలో డ్రగ్స్ కేసుల పేరుతొ ఏం జరుగుతోంది..? ఒక్క సెలబ్రిటికి కూడా శిక్షపడదా.?
డ్రగ్స్ కేసుల్లో ఏం జరుగుతోంది?ఒక్క సెలబ్రిటీకి కూడా శిక్షపడదా?ఆధారాల్లేకుండానే అరెస్టులు, విచారణలు జరుగుతున్నాయా?సెలబ్రిటీలను కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారా? ఓ రేంజ్ లో హడావుడి చేస్తారు..దేశమంతా దాని గురించే చెప్పుకుంటారు.. ఫలానా నటుడు, నటి డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారని..అని సోషల్ మీడియాలో గాసిప్స్ గుప్పుమంటాయి.. ఓ పది పదిహేను రోజులు.. గట్టిగా ఓ నెల రోజులు ఈ వ్యవహారం చుట్టే అందరి దృష్టి ఉంటుంది. బెయిల్ ఇచ్చేది లేదంటారు..ప్రశ్నలు, విచారణలు, అబ్బో ఒకటేమిటి…ఇవాళో, రేపో ఏకంగా శిక్ష పడుతుందనే… -
Nageswara rao : ఒకే టైటిల్‌తో ముగ్గురు హీరోలు.. కానీ..!
ఈ మధ్య పాత టైటిల్‌తో కొత్త సినిమాలు రావడం కొత్తేం కాదు. ఇప్పటికే చాలా సినిమాలు పాత టైటిల్‌తో కొత్తగా వచ్చాయి. రీసెంట్గా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ టైటిల్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమా వచ్చి రెందు దశాబ్దాలు దాటిపోయింది.. కాబట్టి నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు ముగ్గురు హీరోలు ఒకే టైంలో.. ఒకే టైటిల్‌తో రాబోతున్నారు. కాకపోతే వాటికి ముందు, వెనక ఒక… -
Ravi Teja: ధనుష్ దర్శకుడితో సినిమా ఫిక్స్
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా, బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఈయన లైన్లో పెడుతున్నాడు. ఆల్రెడీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా ఓ తమిళ దర్శకుడితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ధనుష్‌తో ‘మారి’, ‘మారి2’ సినిమాలు తీసిన బాలాజీ మోహన్! ఈ డైరెక్టర్ సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’ అనే మరో… -
చిరు కోసం రవితేజ పవర్ ఫుల్ రోల్..?
మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ‘వాల్తేరు వీరయ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమలో.. మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నట్టు చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రవితేజ దాదాపు 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడని కూడా వార్తలొచ్చాయి. అయితే రీసెంట్గా ఆచార్య ఎఫెక్ట్ వల్ల.. కాస్ట్ కటింగ్ కోసం రవితేజను తప్పించారని వినిపించింది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి… -
Tiger Nageswara Rao : 5 ఎకరాల్లో భారీ సెట్… కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
మాస్ మహారాజ రవితేజ మొదటి పాన్-ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు”. వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ డ్రామాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ మోడల్ గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా ఎంపికైంది. ఆమెతో పాటు బాలీవుడ్ దివా కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ కూడా మరో కథానాయికగా నటిస్తోంది. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే… -
Ramarao On Duty : ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్… సిద్ శ్రీరామ్ మ్యాజిక్ !
మాస్ మహారాజా రవితేజ మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్‌తో తన అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు రామ నవమి సందర్భంగా ఈ చిత్రంలోని మొదటి పాట “బుల్ బుల్ సారంగ్”ను విడుదల చేశారు మేకర్స్. సామ్ సిఎస్ కంపోజ్ చేసిన ఈ పాటలో సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతమైన గాత్రాన్ని అందించారు. పాట వినడానికి చాలా బాగుంది.…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!