‘మాస్ మహారాజా’ రవితేజ అంటేనే ఎనర్జీ, స్పీడ్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు చిరునామా. కెరీర్‌లో ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేస్తూ వస్తున్నారు. అయితే 2020 తర్వాత రవితేజ తన సినిమాల్లో గ్లామర్ డోస్ పెంచారు. ఒక్కో సినిమాలో ఇద్దరు లేదా ముగ్గురితో రొమాన్స్ చేశారు. ఓ సినిమాలో అయితే ఏకంగా నలుగురు హీరోయిన్లు కూడా ఉన్నారు. రవితేజ నటించిన సినిమాల్లో గ్లామర్‌తో పాటు టాలెంట్ ఉన్న పలువురు హీరోయిన్లు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు.…