దర్శకునిగా రవిరాజా పినిశెట్టి జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రీమేక్స్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారాయన. ‘చంటి, పెదరాయుడు’ వంటి రీమేక్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ను సొంతం చేసుకున్నారాయన. వి.మధుసూదన రావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే! రవిరాజా పిన
చిరంజీవి, మోహన్ బాబు ఇద్దరూ స్వయంకృషితో చిత్రసీమలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన వారు. వారిద్దరూ కలసి ‘శ్రీరామబంటు’ మొదలు ‘కొదమసింహం’ వరకు అనేక చిత్రాల్లో మిత్రులుగా, శత్రువులుగా నటించి అలరించారు. 35 ఏళ్ళ క్రితం చిరంజీవి, మోహన్ బాబు మిత్రులుగా నటించిన ‘చక్రవర్తి’ కూడా జనాన్ని ఆకట�